Job · chapter 39 · verse 26
Job 39:26 in Telugu
డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
Dega nee jnyaanamuchetane egurunaa? Adi nee aajnyavalanane tana rekkalu dakshinadikkunaku chaachunaa?
Job 39:26 in English
- King James Version (KJV)
- Doth the hawk fly by thy wisdom, [and] stretch her wings toward the south?
- World English Bible (WEB)
- “Is it by your wisdom that the hawk soars, and stretches her wings toward the south?
- American Standard Version (ASV)
- Is it by thy wisdom that the hawk soareth, [And] stretcheth her wings toward the south?
- Bible in Basic English (BBE)
- Is it through your knowledge that the hawk takes his flight, stretching out his wings to the south?
- Darby Translation (DBY)
- Doth the hawk fly by thine intelligence, [and] stretch his wings toward the south?
- Webster's Bible (WBS)
- Doth the hawk fly by thy wisdom, [and] stretch her wings towards the south?
- Young's Literal Translation (YLT)
- By thine understanding flieth a hawk? Spreadeth he his wings to the south?
Read in context
- 24ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.
- 25బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
- 26డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?
- 27పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
- 28అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
Cross references
- Deuteronomy 14:15 ద్వితీయోపదేశకాండము 14:15ప్రతి విధమైన కాకి,
- Jeremiah 8:7 యిర్మీయా 8:7ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
- Leviticus 16:11 లేవీయకాండము 16:11అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవ లెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి
- Song of Solomon 2:12 పరమగీతము 2:12దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.