Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 40 · verse 3

Job 40:3 in Telugu

అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

Appudu yobu yehovaaku eelaaguna pratyuttara michchenu

Job 40:3 in English

King James Version (KJV)
Then Job answered the LORD, and said,
World English Bible (WEB)
Then Job answered the LORD,
American Standard Version (ASV)
Then Job answered Jehovah, and said,
Bible in Basic English (BBE)
And Job said in answer to the Lord,
Darby Translation (DBY)
And Job answered Jehovah and said,
Webster's Bible (WBS)
Then Job answered the LORD, and said,
Young's Literal Translation (YLT)
And Job answereth Jehovah, and saith: —

Read in context

  1. 1మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
  2. 2ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.
  3. 3అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
  4. 4చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
  5. 5ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
Read all of Job 40

Original words (Hebrew)

Job 40:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.