Job · chapter 6 · verse 22
Job 6:22 in Telugu
ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?
Emaina dayacheyudani nenu mimmu nadigitinaa? Mee aastilonundi naakoraku bahumaanamemaina temmani yadigitinaa?
Job 6:22 in English
- King James Version (KJV)
- Did I say, Bring unto me? or, Give a reward for me of your substance?
- World English Bible (WEB)
- Did I ever say, ‘Give to me’? or, ‘Offer a present for me from your substance’?
- American Standard Version (ASV)
- Did I say, Give unto me? Or, Offer a present for me of your substance?
- Bible in Basic English (BBE)
- Did I say, Give me something? or, Make a payment for me out of your wealth?
- Darby Translation (DBY)
- Did I say, Bring unto me, and make me a present from your substance?
- Webster's Bible (WBS)
- Did I say, Bring to me? or Give a reward for me of your substance?
- Young's Literal Translation (YLT)
- Is it because I said, Give to me? And, By your power bribe for me?
Read in context
- 20వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.
- 21అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.
- 22ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?
- 23పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?
- 24నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.
Cross references
- Job 42:11 యోబు 42:11అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను.
- 1 Samuel 12:3 1 సమూయేలు 12:3ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తు ననెను.
- Acts 20:33 అపొస్తలుల కార్యములు 20:33ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;