Job · chapter 6 · verse 5
Job 6:5 in Telugu
అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
Adavigaadida gaddi choochi ondra pettunaa?eddu meta choochi rankeveyunaa?
Job 6:5 in English
- King James Version (KJV)
- Doth the wild ass bray when he hath grass? or loweth the ox over his fodder?
- World English Bible (WEB)
- Does the wild donkey bray when he has grass? Or does the ox low over his fodder?
- American Standard Version (ASV)
- Doth the wild ass bray when he hath grass? Or loweth the ox over his fodder?
- Bible in Basic English (BBE)
- Does the ass of the fields give out his voice when he has grass? or does the ox make sounds over his food?
- Darby Translation (DBY)
- Doth the wild ass bray by the grass? loweth an ox over his fodder?
- Webster's Bible (WBS)
- Doth the wild ass bray when he hath grass? or loweth the ox over his fodder?
- Young's Literal Translation (YLT)
- Brayeth a wild ass over tender grass? Loweth an ox over his provender?
Read in context
- 3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
- 4సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
- 5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
- 6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
- 7నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
Cross references
- Joel 1:18–20 యోవేలు 1:18–20మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱెమందలు చెడిపోవుచున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి.
- Psalm 104:14 కీర్తనలు 104:14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
- Psalm 42:1 కీర్తనలు 42:1దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
- Jeremiah 14:6 యిర్మీయా 14:6అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.