Job · chapter 6 · verse 3
Job 6:3 in Telugu
ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
Aalaaguna chesinayedala naa vipattu samudramula isukakanna baruvugaa kanabadunu. Anduvalana nenu nirarthakamaina maatalu palikitini.
Job 6:3 in English
- King James Version (KJV)
- For now it would be heavier than the sand of the sea: therefore my words are swallowed up.
- World English Bible (WEB)
- For now it would be heavier than the sand of the seas, therefore my words have been rash.
- American Standard Version (ASV)
- For now it would be heavier than the sand of the seas: Therefore have my words been rash.
- Bible in Basic English (BBE)
- For then its weight would be more than the sand of the seas: because of this my words have been uncontrolled.
- Darby Translation (DBY)
- For now it would be heavier than the sand of the seas; therefore my words are vehement.
- Webster's Bible (WBS)
- For now it would be heavier than the sand of the sea: therefore my words are swallowed up.
- Young's Literal Translation (YLT)
- For now, than the sands of the sea it is heavier, Therefore my words have been rash.
Read in context
- 1ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను
- 2నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.
- 3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
- 4సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
- 5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
Cross references
- Proverbs 27:3 సామెతలు 27:3రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
- Psalm 77:4 కీర్తనలు 77:4నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
- Matthew 11:28 మత్తయి 11:28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
- Job 37:19–20 యోబు 37:19–20మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా?
- Job 23:2 యోబు 23:2నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
- Psalm 40:5 కీర్తనలు 40:5యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైన వాడొకడును లేడు.