Job · chapter 6 · verse 8
Job 6:8 in Telugu
ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక
Aahaa naa vinnapamu naaku neraverchabadunu gaakanenu korudaanini devudu neraverchunu gaaka
Job 6:8 in English
- King James Version (KJV)
- Oh that I might have my request; and that God would grant [me] the thing that I long for!
- World English Bible (WEB)
- “Oh that I might have my request, that God would grant the thing that I long for,
- American Standard Version (ASV)
- Oh that I might have my request; And that God would grant [me] the thing that I long for!
- Bible in Basic English (BBE)
- If only I might have an answer to my prayer, and God would give me my desire!
- Darby Translation (DBY)
- Oh that I might have my request, and that God would grant my desire!
- Webster's Bible (WBS)
- Oh that I might have my request; and that God would grant [me] the thing that I long for!
- Young's Literal Translation (YLT)
- O that my request may come, That God may grant my hope!
Read in context
- 6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
- 7నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
- 8ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక
- 9దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.
- 10అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
Cross references
- Psalm 119:81 కీర్తనలు 119:81(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
- Job 17:14–16 యోబు 17:14–16నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.
- Job 6:11–13 యోబు 6:11–13నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.