Job · chapter 17 · verse 14
Job 17:14 in Telugu
నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
Neevu naaku tandrivani gotitonu neevu naaku tallivani chellelavani purugutonu nenu manavi cheyuchunnaanu.
Job 17:14 in English
- King James Version (KJV)
- I have said to corruption, Thou [art] my father: to the worm, [Thou art] my mother, and my sister.
- World English Bible (WEB)
- if I have said to corruption, ‘You are my father,’ and to the worm, ‘My mother,’ and ‘My sister,’
- American Standard Version (ASV)
- If I have said to corruption, Thou art my father; To the worm, [Thou art] my mother, and my sister;
- Bible in Basic English (BBE)
- If I say to the earth, You are my father; and to the worm, My mother and my sister;
- Darby Translation (DBY)
- I cry to the grave, Thou art my father! to the worm, My mother, and my sister!
- Webster's Bible (WBS)
- I have said to corruption, Thou [art] my father: to the worm, [Thou art] my mother, and my sister.
- Young's Literal Translation (YLT)
- To corruption I have called: — 'Thou [art] my father.' 'My mother' and 'my sister' — to the worm.
Read in context
- 12రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
- 13ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
- 14నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
- 15నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
- 16ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.
Cross references
- Psalm 16:10 కీర్తనలు 16:10ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
- Job 21:32–33 యోబు 21:32–33వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.
- 1 Corinthians 15:42 1 కొరింథీయులకు 15:42మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;
- Isaiah 14:11 యెషయా 14:11నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.
- Job 30:30 యోబు 30:30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- Job 24:20 యోబు 24:20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
- Job 21:26 యోబు 21:26వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.
- Acts 2:27–31 అపొస్తలుల కార్యములు 2:27–31నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి, క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
- Psalm 49:9 కీర్తనలు 49:9వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
- 1 Corinthians 15:53–54 1 కొరింథీయులకు 15:53–54క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
- Acts 13:34–37 అపొస్తలుల కార్యములు 13:34–37మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
- Job 13:28 యోబు 13:28మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.