Job · chapter 9 · verse 2
Job 9:2 in Telugu
వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?
Vaastavame, aa sangati anteyani nenerugudunu. Narudu devuni drushtiki etlu nirdoshiyagunu?
Job 9:2 in English
- King James Version (KJV)
- I know [it is] so of a truth: but how should man be just with God?
- World English Bible (WEB)
- “Truly I know that it is so, but how can man be just with God?
- American Standard Version (ASV)
- Of a truth I know that it is so: But how can man be just with God?
- Bible in Basic English (BBE)
- Truly, I see that it is so: and how is it possible for a man to get his right before God?
- Darby Translation (DBY)
- Of a truth I know it is so; but how can man be just with God?
- Webster's Bible (WBS)
- I know [it to be] so of a truth: but how should man be just with God?
- Young's Literal Translation (YLT)
- Truly I have known that [it is] so, And what — is man righteous with God?
Read in context
- 1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?
- 3వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.
- 4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
Cross references
- Job 4:17 యోబు 4:17తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
- Psalm 143:2 కీర్తనలు 143:2నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచ బడడు.
- Job 25:4 యోబు 25:4నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
- Romans 3:20 రోమీయులకు 3:20ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
- Psalm 130:3 కీర్తనలు 130:3యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
- 1 Kings 8:46 1 రాజులు 8:46పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరయైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు
- Job 32:2 యోబు 32:2అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
- Job 33:9 యోబు 33:9ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
- Job 34:5 యోబు 34:5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- Job 14:3–4 యోబు 14:3–4అట్టివాని మీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.