Job · chapter 34 · verse 5
Job 34:5 in Telugu
నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
Nenu neetimantudanu devudu naa patla nyaayamu tappenu
Job 34:5 in English
- King James Version (KJV)
- For Job hath said, I am righteous: and God hath taken away my judgment.
- World English Bible (WEB)
- For Job has said, ‘I am righteous, God has taken away my right.
- American Standard Version (ASV)
- For Job hath said, I am righteous, And God hath taken away my right:
- Bible in Basic English (BBE)
- For Job has said, I am upright, and it is God who has taken away my right;
- Darby Translation (DBY)
- For Job hath said, I am righteous, and God hath taken away my judgment:
- Webster's Bible (WBS)
- For Job hath said, I am righteous: and God hath taken away my judgment.
- Young's Literal Translation (YLT)
- For Job hath said, 'I have been righteous, And God hath turned aside my right,
Read in context
- 3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
- 4న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.
- 5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- 6న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
- 7యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
Cross references
- Job 27:2 యోబు 27:2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- Job 33:9 యోబు 33:9ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
- Job 16:17 యోబు 16:17ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నది నా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.
- Job 32:1 యోబు 32:1యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
- Job 11:4 యోబు 11:4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
- Job 29:14 యోబు 29:14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- Job 10:7 యోబు 10:7నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?
- Job 9:17 యోబు 9:17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు