Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 9 · verse 21

Job 9:21 in Telugu

నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.

Nenu yathaarthavantudanainanu naayandu naakishtamuledunenu naa praanamu truneekarinchuchunnaanu.

Job 9:21 in English

King James Version (KJV)
[Though] I [were] perfect, [yet] would I not know my soul: I would despise my life.
World English Bible (WEB)
I am blameless. I don’t respect myself. I despise my life.
American Standard Version (ASV)
I am perfect; I regard not myself; I despise my life.
Bible in Basic English (BBE)
I have done no wrong; I give no thought to what becomes of me; I have no desire for life.
Darby Translation (DBY)
Were I perfect, [yet] would I not know my soul: I would despise my life.
Webster's Bible (WBS)
[Though] I [were] perfect, [yet] would I not know my soul: I would despise my life.
Young's Literal Translation (YLT)
Perfect I am! — I know not my soul, I despise my life.

Read in context

  1. 19బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా - నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా - ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?
  2. 20నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.
  3. 21నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.
  4. 22ఏమి చేసినను ఒక్కటే కావున - యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
  5. 23సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
Read all of Job 9

Cross references

Original words (Hebrew)

Job 9:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.