Job · chapter 7 · verse 15
Job 7:15 in Telugu
కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
Kaavuna nenu uriteeyabadavalenani koruchunnaanuee naa yemukalanu choochutakanna maranamonduta naakishtamu.
Job 7:15 in English
- King James Version (KJV)
- So that my soul chooseth strangling, [and] death rather than my life.
- World English Bible (WEB)
- so that my soul chooses strangling, death rather than my bones.
- American Standard Version (ASV)
- So that my soul chooseth strangling, And death rather than [these] my bones.
- Bible in Basic English (BBE)
- So that a hard death seems better to my soul than my pains.
- Darby Translation (DBY)
- So that my soul chooseth strangling, death, rather than my bones.
- Webster's Bible (WBS)
- So that my soul chooseth strangling, [and] death rather than my life.
- Young's Literal Translation (YLT)
- And my soul chooseth strangling, Death rather than my bones.
Read in context
- 13నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా
- 14నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.
- 15కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
- 16అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.
- 17మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
Cross references
- 2 Samuel 17:23 2 సమూయేలు 17:23అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.
- Matthew 27:5 మత్తయి 27:5అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.