Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 9 · verse 26

Job 9:26 in Telugu

రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

Rellupadavalu daatipovunatlu avi jarigipovunuerameediki visuruna digu pakshiraajuvale avi tvarapadipovunu.

Job 9:26 in English

King James Version (KJV)
They are passed away as the swift ships: as the eagle [that] hasteth to the prey.
World English Bible (WEB)
They have passed away as the swift ships, as the eagle that swoops on the prey.
American Standard Version (ASV)
They are passed away as the swift ships; As the eagle that swoopeth on the prey.
Bible in Basic English (BBE)
They go rushing on like reed-boats, like an eagle dropping suddenly on its food.
Darby Translation (DBY)
They pass by like skiffs of reed; as an eagle that swoops upon the prey.
Webster's Bible (WBS)
They are passed away as the swift ships: as the eagle [that] hasteth to the prey.
Young's Literal Translation (YLT)
They have passed on with ships of reed, As an eagle darteth on food.

Read in context

  1. 24భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?
  2. 25పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్న విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
  3. 26రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
  4. 27నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
  5. 28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
Read all of Job 9

Cross references

Original words (Hebrew)

Job 9:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.