Job · chapter 9 · verse 27
Job 9:27 in Telugu
నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
Naa shramanu marachipoyedananiyuduhkhamukhudanai yunduta maani santoshamugaanundedananiyu nenu anukontinaa?
Job 9:27 in English
- King James Version (KJV)
- If I say, I will forget my complaint, I will leave off my heaviness, and comfort [myself:]
- World English Bible (WEB)
- If I say, ‘I will forget my complaint, I will put off my sad face, and cheer up,’
- American Standard Version (ASV)
- If I say, I will forget my complaint, I will put off my [sad] countenance, and be of good cheer;
- Bible in Basic English (BBE)
- If I say, I will put my grief out of mind, I will let my face be sad no longer and I will be bright;
- Darby Translation (DBY)
- If I say, I will forget my complaint, I will leave off my [sad] countenance, and brighten up,
- Webster's Bible (WBS)
- If I say, I will forget my complaint, I will leave off my heaviness, and comfort [myself] :
- Young's Literal Translation (YLT)
- Though I say, 'I forget my talking, I forsake my corner, and I brighten up!'
Read in context
- 25పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్న విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
- 26రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
- 27నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
- 28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను
- 29నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
Cross references
- Job 7:13 యోబు 7:13నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా
- Jeremiah 8:18 యిర్మీయా 8:18నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?
- Job 7:11 యోబు 7:11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
- Psalm 77:2–3 కీర్తనలు 77:2–3నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. )