Skip to content
ThuthiThuthiThuthi
Joel · chapter 1 · verse 9

Joel 1:9 in Telugu

నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.

Naivedyamunu paanaarpanamunu yehovaa mandiramuloniki raakunda nilichi poyenu. Yehovaaku paricharyacheyu yaajakulu angalaarchu chunnaaru.

Joel 1:9 in English

King James Version (KJV)
The meat offering and the drink offering is cut off from the house of the LORD; the priests, the LORD’s ministers, mourn.
World English Bible (WEB)
The meal offering and the drink offering are cut off from the LORD’s house. The priests, the LORD’s ministers, mourn.
American Standard Version (ASV)
The meal-offering and the drink-offering are cut off from the house of Jehovah; the priests, Jehovah’s ministers, mourn.
Bible in Basic English (BBE)
The meal offering and the drink offering have been cut off from the house of the Lord; the priests, the Lord's servants, are sorrowing.
Darby Translation (DBY)
The oblation and the drink-offering are cut off from the house of Jehovah; the priests, Jehovah's ministers, mourn.
Webster's Bible (WBS)
The meat-offering and the drink-offering is cut off from the house of the LORD; the priests, the LORD'S ministers, mourn.
Young's Literal Translation (YLT)
Cut off hath been present and libation from the house of Jehovah, Mourned have the priests, ministrants of Jehovah.

Read in context

  1. 7అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
  2. 8పెనిమిటి పోయిన ¸యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.
  3. 9నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.
  4. 10పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
  5. 11భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి. ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.
Read all of Joel 1

Cross references

Original words (Hebrew)

Joel 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.