Skip to content
ThuthiThuthiThuthi
Joel · chapter 1 · verse 8

Joel 1:8 in Telugu

పెనిమిటి పోయిన ¸యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.

Penimiti poyina ¸yauvanuraalu gonepatta kattu koni angalaarchunatlu neevu angalaarchumu.

Joel 1:8 in English

King James Version (KJV)
Lament like a virgin girded with sackcloth for the husband of her youth.
World English Bible (WEB)
Mourn like a virgin dressed in sackcloth for the husband of her youth!
American Standard Version (ASV)
Lament like a virgin girded with sackcloth for the husband of her youth.
Bible in Basic English (BBE)
Make sounds of grief like a virgin dressed in haircloth for the husband of her early years.
Darby Translation (DBY)
Wail like a virgin girded with sackcloth for the husband of her youth.
Webster's Bible (WBS)
Lament like a virgin girded with sackcloth for the husband of her youth.
Young's Literal Translation (YLT)
Wail, as a virgin girdeth with sackcloth, For the husband of her youth.

Read in context

  1. 6లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
  2. 7అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
  3. 8పెనిమిటి పోయిన ¸యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.
  4. 9నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.
  5. 10పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
Read all of Joel 1

Cross references

Original words (Hebrew)

Joel 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.