Skip to content
ThuthiThuthiThuthi
Joel · chapter 2 · verse 29

Joel 2:29 in Telugu

ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.

Aa dinamulalo nenu panivaarimeedanu panikattelameedanu naa aatmanu kumma rintunu.

Joel 2:29 in English

King James Version (KJV)
And also upon the servants and upon the handmaids in those days will I pour out my spirit.
World English Bible (WEB)
And also on the servants and on the handmaids in those days, I will pour out my Spirit.
American Standard Version (ASV)
and also upon the servants and upon the handmaids in those days will I pour out my Spirit.
Bible in Basic English (BBE)
And on the servants and the servant-girls in those days I will send my spirit.
Darby Translation (DBY)
Yea, even upon the bondmen and upon the handmaids in those days will I pour out my Spirit.
Webster's Bible (WBS)
And also upon the servants and upon the handmaids in those days will I pour out my spirit.
Young's Literal Translation (YLT)
And also on the men-servants, and on the maid-servants, In those days I do pour out My Spirit.

Read in context

  1. 27అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్పవేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.
  2. 28తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸యౌవనులు దర్శనములు చూతురు.
  3. 29ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.
  4. 30మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను
  5. 31యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.
Read all of Joel 2

Cross references

Original words (Hebrew)

Joel 2:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.