Skip to content
ThuthiThuthiThuthi
Joel · chapter 2 · verse 30

Joel 2:30 in Telugu

మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

Mariyu aakaashamandunu bhoomiyandunu mahatkaaryamulanu, anagaa raktamunu agnini dhooma stambhamulanu kanuparachedanu

Joel 2:30 in English

King James Version (KJV)
And I will shew wonders in the heavens and in the earth, blood, and fire, and pillars of smoke.
World English Bible (WEB)
I will show wonders in the heavens and on the earth: blood, fire, and pillars of smoke.
American Standard Version (ASV)
And I will show wonders in the heavens and in the earth: blood, and fire, and pillars of smoke.
Bible in Basic English (BBE)
And I will let wonders be seen in the heavens and on the earth, blood and fire and pillars of smoke.
Darby Translation (DBY)
And I will shew wonders in the heavens and on the earth, blood, and fire, and pillars of smoke.
Webster's Bible (WBS)
And I will show wonders in the heavens and on the earth, blood, and fire, and pillars of smoke.
Young's Literal Translation (YLT)
And I have given wonders in the heavens, and in the earth, Blood and fire, and columns of smoke.

Read in context

  1. 28తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸యౌవనులు దర్శనములు చూతురు.
  2. 29ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.
  3. 30మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను
  4. 31యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.
  5. 32యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.
Read all of Joel 2

Cross references

Original words (Hebrew)

Joel 2:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.