John · chapter 1 · verse 35
John 1:35 in Telugu
మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా
Marunaadu marala yohaanunu atani shishyulalo iddarunu niluchundagaa
John 1:35 in English
- King James Version (KJV)
- Again the next day after John stood, and two of his disciples;
- World English Bible (WEB)
- Again, the next day, John was standing with two of his disciples,
- American Standard Version (ASV)
- Again on the morrow John was standing, and two of his disciples;
- Bible in Basic English (BBE)
- The day after, John was there again with two of his disciples;
- Darby Translation (DBY)
- Again, on the morrow, there stood John and two of his disciples.
- Webster's Bible (WBS)
- Again the next day after, John stood, and two of his disciples;
- Young's Literal Translation (YLT)
- On the morrow, again, John was standing, and two of his disciples,
Read in context
- 33నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.
- 34ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
- 35మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా
- 36అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.
- 37అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.
Cross references
- Malachi 3:16 మలాకీ 3:16అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
- John 3:25–26 యోహాను 3:25–26శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి.