Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 1 · verse 37

John 1:37 in Telugu

అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.

Atadu cheppina maata aa yiddaru shishyulu vini yesunu vembadinchiri.

John 1:37 in English

King James Version (KJV)
And the two disciples heard him speak, and they followed Jesus.
World English Bible (WEB)
The two disciples heard him speak, and they followed Jesus.
American Standard Version (ASV)
And the two disciples heard him speak, and they followed Jesus.
Bible in Basic English (BBE)
Hearing what he said, the two disciples went after Jesus.
Darby Translation (DBY)
And the two disciples heard him speaking, and followed Jesus.
Webster's Bible (WBS)
And the two disciples heard him speak, and they followed Jesus.
Young's Literal Translation (YLT)
and the two disciples heard him speaking, and they followed Jesus.

Read in context

  1. 35మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా
  2. 36అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.
  3. 37అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.
  4. 38యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.
  5. 39వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.
Read all of John 1

Cross references

Original words (Greek)

John 1:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.