John · chapter 11 · verse 2
John 11:2 in Telugu
ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
Ee laajaru prabhuvunaku attarupoosi tala vendrukalato aayana paadamulu tudichina mariyaku sahodarudu.
John 11:2 in English
- King James Version (KJV)
- (It was [that] Mary which anointed the Lord with ointment, and wiped his feet with her hair, whose brother Lazarus was sick.)
- World English Bible (WEB)
- It was that Mary who had anointed the Lord with ointment and wiped his feet with her hair, whose brother Lazarus was sick.
- American Standard Version (ASV)
- And it was that Mary who anointed the Lord with ointment, and wiped his feet with her hair, whose brother Lazarus was sick.
- Bible in Basic English (BBE)
- (The Mary whose brother Lazarus was ill, was the Mary who put perfumed oil on the Lord and made his feet dry with her hair.)
- Darby Translation (DBY)
- It was [the] Mary who anointed the Lord with ointment and wiped his feet with her hair, whose brother Lazarus was sick.
- Webster's Bible (WBS)
- (It was [that] Mary who anointed the Lord with ointment, and wiped his feet with her hair, whose brother Lazarus was sick.)
- Young's Literal Translation (YLT)
- and it was Mary who did anoint the Lord with ointment, and did wipe his feet with her hair, whose brother Lazarus was ailing —
Read in context
- 1మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.
- 2ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
- 3అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
- 4యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
Cross references
- John 12:3 యోహాను 12:3అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను
- Matthew 26:6–7 మత్తయి 26:6–7యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.
- Mark 14:3 మార్కు 14:3ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
- Luke 7:37–38 లూకా 7:37–38ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.
Original words (Greek)
- was · G2258ἦν ēn
- Mary · G3137Μαρία María
- which · G3588ὁ ho
- anointed · G218ἀλείφω aleíphō
- Lord · G2962κύριος kýrios
- ointment · G3464μύρον mýron
- and · G2532καί kaí
- wiped · G1591ἐκμάσσω ekmássō
- his · G846αὐτός autós
- feet · G4228πούς poús
- with · G2359θρίξ thríx
- her · G846αὐτός autós
- hair · G2359θρίξ thríx
- whose · G3739ὅς hós
- brother · G80ἀδελφός adelphós
- Lazarus · G2976Λάζαρος Lázaros
- sick · G770ἀσθενέω asthenéō