Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 11 · verse 43

John 11:43 in Telugu

ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

Aayana aalaagu cheppilaajaroo, bayatiki rammani biggaragaa cheppagaa

John 11:43 in English

King James Version (KJV)
And when he thus had spoken, he cried with a loud voice, Lazarus, come forth.
World English Bible (WEB)
When he had said this, he cried with a loud voice, “Lazarus, come out!”
American Standard Version (ASV)
And when he had thus spoken, he cried with a loud voice, Lazarus, come forth.
Bible in Basic English (BBE)
Then he said in a loud voice, Lazarus, come out!
Darby Translation (DBY)
And having said this, he cried with a loud voice, Lazarus, come forth.
Webster's Bible (WBS)
And when he had thus spoken, he cried with a loud voice, Lazarus, come forth.
Young's Literal Translation (YLT)
And these things saying, with a loud voice he cried out, 'Lazarus, come forth;'

Read in context

  1. 41అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  2. 42నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
  3. 43ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
  4. 44చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
  5. 45కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
Read all of John 11

Cross references

Original words (Greek)

John 11:43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.