John · chapter 11 · verse 45
John 11:45 in Telugu
కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
Kaabatti mariyayoddaku vachchi aayana chesina kaarya munu choochina yoodulalo anekulu aayanayandu vishvaasamunchirikaani
John 11:45 in English
- King James Version (KJV)
- Then many of the Jews which came to Mary, and had seen the things which Jesus did, believed on him.
- World English Bible (WEB)
- Therefore many of the Jews who came to Mary and saw what Jesus did believed in him.
- American Standard Version (ASV)
- Many therefore of the Jews, who came to Mary and beheld that which he did, believed on him.
- Bible in Basic English (BBE)
- Then a number of the Jews who had come to Mary and had seen the things which Jesus did had belief in him.
- Darby Translation (DBY)
- Many therefore of the Jews who came to Mary and saw what he had done, believed on him;
- Webster's Bible (WBS)
- Then many of the Jews who came to Mary, and had seen the things which Jesus did, believed on him.
- Young's Literal Translation (YLT)
- Many, therefore, of the Jews who came unto Mary, and beheld what Jesus did, believed in him;
Read in context
- 43ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
- 44చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
- 45కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
- 46వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.
- 47కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
Cross references
- John 2:23 యోహాను 2:23ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.
- John 11:19 యోహాను 11:19గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
- John 11:31 యోహాను 11:31గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.
- John 12:17–19 యోహాను 12:17–19ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.
- John 12:9–11 యోహాను 12:9–11కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి. అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.
- John 7:31 యోహాను 7:31మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
- John 12:42 యోహాను 12:42అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
- John 10:41 యోహాను 10:41అనేకులు ఆయనయొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- many · G4183πολύς polýs
- of · G1537ἐκ ek
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- came · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- Mary · G3137Μαρία María
- and · G2532καί kaí
- seen · G2300θεάομαι theáomai
- which · G3739ὅς hós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- did · G4160ποιέω poiéō
- believed · G4100πιστεύω pisteúō
- on · G1519εἰς eis
- him · G846αὐτός autós