Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 12 · verse 46

John 12:46 in Telugu

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

Naayandu vishvaasamunchu prativaadu cheekatilo nilichi yundakundunatlu nenu ee lokamunaku velugugaa vachchiyunnaanu.

John 12:46 in English

King James Version (KJV)
I am come a light into the world, that whosoever believeth on me should not abide in darkness.
World English Bible (WEB)
I have come as a light into the world, that whoever believes in me may not remain in the darkness.
American Standard Version (ASV)
I am come a light into the world, that whosoever believeth on me may not abide in the darkness.
Bible in Basic English (BBE)
I have come as a light into the world, so that no one who has faith in me will go on living in the dark.
Darby Translation (DBY)
I am come into the world [as] light, that every one that believes on me may not abide in darkness;
Webster's Bible (WBS)
I am come a light into the world, that whoever believeth on me should not abide in darkness.
Young's Literal Translation (YLT)
I a light to the world have come, that every one who is believing in me — in the darkness may not remain;

Read in context

  1. 44అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
  2. 45నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
  3. 46నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
  4. 47ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని.
  5. 48నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
Read all of John 12

Cross references

John 12:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.