John · chapter 12 · verse 9
John 12:9 in Telugu
కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.
Kaabatti yoodulalo saamaanyajanulu aayana akkada unnaadani telisikoni, yesunu choochutaku maatrame gaaka mrutulalonundi aayana lepina laajarunukooda choodavachchiri.
John 12:9 in English
- King James Version (KJV)
- Much people of the Jews therefore knew that he was there: and they came not for Jesus’ sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
- World English Bible (WEB)
- A large crowd therefore of the Jews learned that he was there; and they came, not for Jesus’ sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
- American Standard Version (ASV)
- The common people therefore of the Jews learned that he was there: and they came, not for Jesus’ sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
- Bible in Basic English (BBE)
- Then a great number of the Jews had news that he was there: and they came, not only because of Jesus, but so that they might see Lazarus who had been dead and to whom he had given life.
- Darby Translation (DBY)
- A great crowd therefore of the Jews knew that he was there; and they came, not because of Jesus only, but also that they might see Lazarus whom he raised from among [the] dead.
- Webster's Bible (WBS)
- Many people of the Jews therefore knew that he was there: and they came, not for Jesus' sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
- Young's Literal Translation (YLT)
- A great multitude, therefore, of the Jews knew that he is there, and they came, not because of Jesus only, but that Lazarus also they may see, whom he raised out of the dead;
Read in context
- 7కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
- 8బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
- 9కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.
- 10అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక
- 11ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.
Cross references
- Acts 4:14 అపొస్తలుల కార్యములు 4:14స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
- Acts 3:10–11 అపొస్తలుల కార్యములు 3:10–11శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
- John 11:43–45 యోహాను 11:43–45ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
Original words (Greek)
- Much · G4183πολύς polýs
- people · G3793ὄχλος óchlos
- of · G1537ἐκ ek
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- therefore · G3767οὖν oûn
- knew · G1097γινώσκω ginṓskō
- that · G3754ὅτι hóti
- was · G2076ἐστί estí
- there · G1563ἐκεῖ ekeî
- and · G2532καί kaí
- came · G2064ἔρχομαι érchomai
- not · G3756οὐ ou
- for · G1223διά diá
- Jesus’ · G2424Ἰησοῦς Iēsoûs
- sake · G1223διά diá
- only · G3440μόνον mónon
- but · G235ἀλλά allá
- that · G2443ἵνα hína
- see · G1492εἴδω eídō
- Lazarus · G2976Λάζαρος Lázaros
- also · G2532καί kaí
- whom · G3739ὅς hós
- raised · G1453ἐγείρω egeírō
- from · G1537ἐκ ek
- dead · G3498νεκρός nekrós