Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 13 · verse 35

John 13:35 in Telugu

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

Meeru okaniyedala okadu premagalavaaraina yedala deenibatti meeru naa shishyulani andarunu telisikonduranenu.

John 13:35 in English

King James Version (KJV)
By this shall all [men] know that ye are my disciples, if ye have love one to another.
World English Bible (WEB)
By this everyone will know that you are my disciples, if you have love for one another.”
American Standard Version (ASV)
By this shall all men know that ye are my disciples, if ye have love one to another.
Bible in Basic English (BBE)
By this it will be clear to all men that you are my disciples, if you have love one for another.
Darby Translation (DBY)
By this shall all know that ye are disciples of mine, if ye have love amongst yourselves.
Webster's Bible (WBS)
By this shall all [men] know that ye are my disciples, if ye have love one to another.
Young's Literal Translation (YLT)
in this shall all know that ye are my disciples, if ye may have love one to another.'

Read in context

  1. 33పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.
  2. 34మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
  3. 35మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
  4. 36సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.
  5. 37అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా
Read all of John 13

Cross references

John 13:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.