John · chapter 13 · verse 4
John 13:4 in Telugu
భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
Bhojanapanktilonundi lechi tana paivastramu avatala pettivesi, yoka tuvaalu teesikoni nadumunaku kattukonenu.
John 13:4 in English
- King James Version (KJV)
- He riseth from supper, and laid aside his garments; and took a towel, and girded himself.
- World English Bible (WEB)
- arose from supper, and laid aside his outer garments. He took a towel and wrapped a towel around his waist.
- American Standard Version (ASV)
- riseth from supper, and layeth aside his garments; and he took a towel, and girded himself.
- Bible in Basic English (BBE)
- Got up from table, put off his robe and took a cloth and put it round him.
- Darby Translation (DBY)
- rises from supper and lays aside his garments, and having taken a linen towel he girded himself:
- Webster's Bible (WBS)
- He riseth from supper, and laid aside his garments; and took a towel, and girded himself.
- Young's Literal Translation (YLT)
- doth rise from the supper, and doth lay down his garments, and having taken a towel, he girded himself;
Read in context
- 2వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక
- 3తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి
- 4భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
- 5అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
- 6ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
Cross references
- 2 Corinthians 8:9 2 కొరింథీయులకు 8:9మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
- Luke 22:27 లూకా 22:27గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను.
- Luke 12:37 లూకా 12:37ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Philippians 2:6–8 ఫిలిప్పీయులకు 2:6–8ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
- Luke 17:7 లూకా 17:7దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.
Original words (Greek)
- riseth · G1453ἐγείρω egeírō
- from · G1537ἐκ ek
- supper · G1173δεῖπνον deîpnon
- and · G2532καί kaí
- aside · G5087τίθημι títhēmi
- his · G3588ὁ ho
- garments · G2440ἱμάτιον himátion
- and · G2532καί kaí
- took · G2983λαμβάνω lambánō
- towel · G3012λέντιον léntion
- girded · G1241διαζώννυμι diazṓnnymi
- himself · G1438ἑαυτοῦ heautoû