John · chapter 13 · verse 6
John 13:6 in Telugu
ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
Itlu cheyuchu aayana seemonu peturunoddaku vachchinappudu atadu prabhuvaa, neevu naa paadamulu kaduguduvaa? Ani aayanato anenu.
John 13:6 in English
- King James Version (KJV)
- Then cometh he to Simon Peter: and Peter saith unto him, Lord, dost thou wash my feet?
- World English Bible (WEB)
- Then he came to Simon Peter. He said to him, “Lord, do you wash my feet?”
- American Standard Version (ASV)
- So he cometh to Simon Peter. He saith unto him, Lord, dost thou wash my feet?
- Bible in Basic English (BBE)
- So he came to Simon Peter. Peter said, Lord, are my feet to be washed by you?
- Darby Translation (DBY)
- He comes therefore to Simon Peter; and he says to him, Lord, dost thou wash my feet?
- Webster's Bible (WBS)
- Then he cometh to Simon Peter: and Peter saith to him, Lord, dost thou wash my feet?
- Young's Literal Translation (YLT)
- He cometh, therefore, unto Simon Peter, and that one saith to him, 'Sir, thou — dost thou wash my feet?'
Read in context
- 4భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
- 5అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
- 6ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
- 7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
- 8పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
Cross references
- Matthew 3:11–14 మత్తయి 3:11–14మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని
- John 1:27 యోహాను 1:27మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.
- Luke 5:8 లూకా 5:8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- he · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- Simon · G4613Σίμων Símōn
- Peter · G4074Πέτρος Pétros
- and · G2532καί kaí
- saith · G3004λέγω légō
- him · G846αὐτός autós
- Lord · G2962κύριος kýrios
- dost · G3538νίπτω níptō
- thou · G4771σύ sý
- wash · G3538νίπτω níptō
- my · G3450μοῦ moû
- feet · G4228πούς poús