Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 13 · verse 9

John 13:9 in Telugu

సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.

Seemonu peturu prabhuvaa, naa paadamulu maatramegaaka naa chetulu naa talakooda kadugumani aayanato cheppenu.

John 13:9 in English

King James Version (KJV)
Simon Peter saith unto him, Lord, not my feet only, but also [my] hands and [my] head.
World English Bible (WEB)
Simon Peter said to him, “Lord, not my feet only, but also my hands and my head!”
American Standard Version (ASV)
Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head.
Bible in Basic English (BBE)
Simon Peter said to him, Lord, not my feet only, but my hands and my head.
Darby Translation (DBY)
Simon Peter says to him, Lord, not my feet only, but also my hands and my head.
Webster's Bible (WBS)
Simon Peter saith to him, Lord, not my feet only, but also [my] hands and [my] head.
Young's Literal Translation (YLT)
Simon Peter saith to him, 'Sir, not my feet only, but also the hands and the head.'

Read in context

  1. 7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
  2. 8పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
  3. 9సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.
  4. 10యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.
  5. 11తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
Read all of John 13

Cross references

Original words (Greek)

John 13:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.