Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 13 · verse 11

John 13:11 in Telugu

తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

Tannu appaginchuvaanini erigenu ganuka meelo andaru pavitrulu kaarani aayana cheppenu.

John 13:11 in English

King James Version (KJV)
For he knew who should betray him; therefore said he, Ye are not all clean.
World English Bible (WEB)
For he knew him who would betray him; therefore he said, “You are not all clean.”
American Standard Version (ASV)
For he knew him that should betray him; therefore said he, Ye are not all clean.
Bible in Basic English (BBE)
(He had knowledge who was false to him; that is why he said, You are not all clean.)
Darby Translation (DBY)
For he knew him that delivered him up: on account of this he said, Ye are not all clean.
Webster's Bible (WBS)
For he knew who would betray him; therefore said he, Ye are not all clean.
Young's Literal Translation (YLT)
for he knew him who is delivering him up; because of this he said, 'Ye are not all clean.'

Read in context

  1. 9సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.
  2. 10యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.
  3. 11తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
  4. 12వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
  5. 13బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
Read all of John 13

Cross references

Original words (Greek)

John 13:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.