Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 18 · verse 19

John 18:19 in Telugu

ప్రధాన యాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా

Pradhaana yaajakudu aayana shishyulanugoorchiyu aayana bodhanu goorchiyu yesunu adugagaa

John 18:19 in English

King James Version (KJV)
The high priest then asked Jesus of his disciples, and of his doctrine.
World English Bible (WEB)
The high priest therefore asked Jesus about his disciples and about his teaching.
American Standard Version (ASV)
The high priest therefore asked Jesus of his disciples, and of his teaching.
Bible in Basic English (BBE)
Then the high priest put questions to Jesus about his disciples and his teaching.
Darby Translation (DBY)
The high priest therefore demanded of Jesus concerning his disciples and concerning his doctrine.
Webster's Bible (WBS)
The high priest then asked Jesus concerning his disciples, and concerning his doctrine.
Young's Literal Translation (YLT)
The chief priests, therefore, questioned Jesus concerning his disciples, and concerning his teaching;

Read in context

  1. 17ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
  2. 18అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
  3. 19ప్రధాన యాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా
  4. 20యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
  5. 21నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.
Read all of John 18

Cross references

Original words (Greek)

John 18:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.