John · chapter 18 · verse 17
John 18:17 in Telugu
ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
Dvaaramu nodda kaavaliyunna yoka chinnadi peturuto neevunu ee manushyuni shishyulalo okadavu kaavaa? Ani cheppagaa atadukaananenu.
John 18:17 in English
- King James Version (KJV)
- Then saith the damsel that kept the door unto Peter, Art not thou also [one] of this man’s disciples? He saith, I am not.
- World English Bible (WEB)
- Then the maid who kept the door said to Peter, “Are you also one of this man’s disciples?” He said, “I am not.”
- American Standard Version (ASV)
- The maid therefore that kept the door saith unto Peter, Art thou also [one] of this man’s disciples? He saith, I am not.
- Bible in Basic English (BBE)
- Then the girl who was the door-keeper said to Peter, Are you not one of this man's disciples? In answer he said, I am not.
- Darby Translation (DBY)
- The maid therefore, who was porteress, says to Peter, Art thou also of the disciples of this man? He says, I am not.
- Webster's Bible (WBS)
- Then saith the damsel that kept the door to Peter, Art not thou also [one] of this man's disciples? He saith, I am not.
- Young's Literal Translation (YLT)
- Then said the maid keeping the door to Peter, 'Art thou also of the disciples of this man?' he saith, 'I am not;'
Read in context
- 15సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.
- 16పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
- 17ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
- 18అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
- 19ప్రధాన యాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా
Cross references
- Matthew 26:69–70 మత్తయి 26:69–70పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను. అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.
- Matthew 26:33 మత్తయి 26:33అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
- Luke 22:56–57 లూకా 22:56–57అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
- Luke 22:54 లూకా 22:54వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను.
- John 21:15 యోహాను 21:15వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
- John 18:25 యోహాను 18:25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
- John 18:16 యోహాను 18:16పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
- Mark 14:66–68 మార్కు 14:66–68పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను. అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
- Acts 12:13 అపొస్తలుల కార్యములు 12:13అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
- John 18:8 యోహాను 18:8యేసు వారితో - నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.
- John 18:5 యోహాను 18:5వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- saith · G3004λέγω légō
- damsel · G3814παιδίσκη paidískē
- that · G1565ἐκεῖνος ekeînos
- door · G2377θυρωρός thyrōrós
- Peter · G4074Πέτρος Pétros
- Art · G1488εἶ eî
- not · G3361μή mḗ
- thou · G4771σύ sý
- also · G2532καί kaí
- of · G1537ἐκ ek
- this · G5127τούτου toútou
- man’s · G444ἄνθρωπος ánthrōpos
- disciples · G3101μαθητής mathētḗs
- saith · G3004λέγω légō
- am · G1510εἰμί eimí
- not · G3756οὐ ou