Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 19 · verse 33

John 19:33 in Telugu

వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని

Vaaru yesunoddaku vachchi, antakumunde aayana mrutipondi yunduta choochi aayana kaallu virugagottaledu gaani

John 19:33 in English

King James Version (KJV)
But when they came to Jesus, and saw that he was dead already, they brake not his legs:
World English Bible (WEB)
but when they came to Jesus and saw that he was already dead, they didn’t break his legs.
American Standard Version (ASV)
but when they came to Jesus, and saw that he was dead already, they brake not his legs:
Bible in Basic English (BBE)
But when they came to Jesus, they saw that he was dead by this time, and so his legs were not broken;
Darby Translation (DBY)
but coming to Jesus, when they saw that he was already dead they did not break his legs,
Webster's Bible (WBS)
But when they came to Jesus, and saw that he was dead already, they broke not his legs:
Young's Literal Translation (YLT)
and having come to Jesus, when they saw him already having been dead, they did not break his legs;

Read in context

  1. 31ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
  2. 32కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.
  3. 33వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని
  4. 34సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
  5. 35ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.
Read all of John 19

Original words (Greek)

John 19:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.