John · chapter 19 · verse 32
John 19:32 in Telugu
కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.
Kaabatti sainikulu vachchi aayanato kooda siluvaveyabadina modati vaani kaallanu rendavavaani kaallanu virugagottiri.
John 19:32 in English
- King James Version (KJV)
- Then came the soldiers, and brake the legs of the first, and of the other which was crucified with him.
- World English Bible (WEB)
- Therefore the soldiers came and broke the legs of the first and of the other who was crucified with him;
- American Standard Version (ASV)
- The soldiers therefore came, and brake the legs of the first, and of the other that was crucified with him:
- Bible in Basic English (BBE)
- So the men of the army came, and the legs of the first were broken and then of the other who was put to death on the cross with Jesus:
- Darby Translation (DBY)
- The soldiers therefore came and broke the legs of the first and of the other that had been crucified with him;
- Webster's Bible (WBS)
- Then came the soldiers, and broke the legs of the first, and of the other who was crucified with him.
- Young's Literal Translation (YLT)
- The soldiers, therefore, came, and of the first indeed they did break the legs, and of the other who was crucified with him,
Read in context
- 30యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
- 31ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
- 32కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.
- 33వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని
- 34సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
Cross references
- John 19:18 యోహాను 19:18అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.
- Luke 23:39–43 లూకా 23:39–43వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- came · G2064ἔρχομαι érchomai
- soldiers · G4757στρατιώτης stratiṓtēs
- and · G2532καί kaí
- brake · G2608κατάγνυμι katágnymi
- legs · G4628σκέλος skélos
- first · G4413πρῶτος prōtos
- and · G2532καί kaí
- other · G243ἄλλος állos
- which · G3588ὁ ho
- crucified · G4957συσταυρόω systauróō
- him · G846αὐτός autós