John · chapter 21 · verse 1
John 21:1 in Telugu
అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా
Atutaruvaata yesu tiberiya samudrateeramuna shishyulaku marala tannu pratyakshaparachukonenu. Aayana tannu pratyakshaparachukonina vidhamedanagaa
John 21:1 in English
- King James Version (KJV)
- After these things Jesus shewed himself again to the disciples at the sea of Tiberias; and on this wise shewed he [himself].
- World English Bible (WEB)
- After these things, Jesus revealed himself again to the disciples at the sea of Tiberias. He revealed himself this way.
- American Standard Version (ASV)
- After these things Jesus manifested himself again to the disciples at the sea of Tiberias; and he manifested [himself] on this wise.
- Bible in Basic English (BBE)
- After these things Jesus let himself be seen again by the disciples at the sea of Tiberias; and it came about in this way.
- Darby Translation (DBY)
- After these things Jesus manifested himself again to the disciples at the sea of Tiberias. And he manifested [himself] thus.
- Webster's Bible (WBS)
- After these things Jesus showed himself again to the disciples at the sea of Tiberias: and in this manner did he show [himself] .
- Young's Literal Translation (YLT)
- After these things did Jesus manifest himself again to the disciples on the sea of Tiberias, and he did manifest himself thus:
Read in context
- 1అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా
- 2సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
- 3సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.
Cross references
- John 6:1 యోహాను 6:1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
- Matthew 28:16 మత్తయి 28:16పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.
- John 6:23 యోహాను 6:23అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
- Mark 16:7 మార్కు 16:7మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.
- John 20:19–29 యోహాను 20:19–29ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
- Matthew 28:7 మత్తయి 28:7త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.
- Matthew 26:32 మత్తయి 26:32నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.
Original words (Greek)
- After · G3326μετά metá
- things · G5023ταῦτα taûta
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- shewed · G5319φανερόω phaneróō
- himself · G1438ἑαυτοῦ heautoû
- again · G3825πάλιν pálin
- disciples · G3101μαθητής mathētḗs
- at · G1909ἐπί epí
- sea · G2281θάλασσα thálassa
- Tiberias · G5085Τιβεριάς Tiberiás
- and · G1161δέ dé
- wise · G3779οὕτω hoútō
- he · G5319φανερόω phaneróō