John · chapter 6 · verse 23
John 6:23 in Telugu
అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
Ayite prabhuvu krutajnyataa stutulu chellinchinappudu vaaru rotte bhujinchina chotu naku daggaranunna tiberiyanundi vere chinna donelu vachchenu.
John 6:23 in English
- King James Version (KJV)
- (Howbeit there came other boats from Tiberias nigh unto the place where they did eat bread, after that the Lord had given thanks:)
- World English Bible (WEB)
- However, boats from Tiberias came near to the place where they ate the bread after the Lord had given thanks.
- American Standard Version (ASV)
- (howbeit there came boats from Tiberias nigh unto the place where they ate the bread after the Lord had given thanks):
- Bible in Basic English (BBE)
- Some other boats, however, came from Tiberias near to the place where they had taken the bread after the Lord had given praise.
- Darby Translation (DBY)
- (but other little ships out of Tiberias came near to the place where they ate bread after the Lord had given thanks;)
- Webster's Bible (WBS)
- (Yet there came other boats from Tiberias nigh to the place where they ate bread, after the Lord had given thanks:)
- Young's Literal Translation (YLT)
- (and other little boats came from Tiberias, nigh the place where they did eat the bread, the Lord having given thanks),
Read in context
- 21కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
- 22మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.
- 23అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
- 24కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.
- 25సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
Cross references
- John 6:1 యోహాను 6:1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
- John 6:11–12 యోహాను 6:11–12యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.
Original words (Greek)
- Howbeit · G1161δέ dé
- came · G2064ἔρχομαι érchomai
- other · G243ἄλλος állos
- boats · G4142πλοιάριον ploiárion
- from · G1537ἐκ ek
- Tiberias · G5085Τιβεριάς Tiberiás
- unto · G1451ἐγγύς engýs
- place · G5117τόπος tópos
- where · G3699ὅπου hópou
- eat · G5315φάγω phágō
- bread · G740ἄρτος ártos
- that · G2168εὐχαριστέω eucharistéō
- Lord · G2962κύριος kýrios
- thanks · G2168εὐχαριστέω eucharistéō