Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 21 · verse 14

John 21:14 in Telugu

యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

Yesu mrutulalonundi lechina taruvaata shishyulaku pratyakshamainadi yidi moodavasaari.

John 21:14 in English

King James Version (KJV)
This is now the third time that Jesus shewed himself to his disciples, after that he was risen from the dead.
World English Bible (WEB)
This is now the third time that Jesus was revealed to his disciples after he had risen from the dead.
American Standard Version (ASV)
This is now the third time that Jesus was manifested to the disciples, after that he was risen from the dead.
Bible in Basic English (BBE)
Now this was the third time that Jesus let himself be seen by the disciples after he had come back from the dead.
Darby Translation (DBY)
This is already the third time that Jesus had been manifested to the disciples, being risen from among [the] dead.
Webster's Bible (WBS)
This is now the third time that Jesus showed himself to his disciples, after he had risen from the dead.
Young's Literal Translation (YLT)
this [is] now a third time Jesus was manifested to his disciples, having been raised from the dead.

Read in context

  1. 12చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
  2. 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
  3. 14యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.
  4. 15వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
  5. 16మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.
Read all of John 21

Cross references

Original words (Greek)

John 21:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.