Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 21 · verse 13

John 21:13 in Telugu

యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.

Yesu vachchi aa rottenu teesikoni vaariki panchipettenu. Aalaage chepalanukooda panchipettenu.

John 21:13 in English

King James Version (KJV)
Jesus then cometh, and taketh bread, and giveth them, and fish likewise.
World English Bible (WEB)
Then Jesus came and took the bread, gave it to them, and the fish likewise.
American Standard Version (ASV)
Jesus cometh, and taketh the bread, and giveth them, and the fish likewise.
Bible in Basic English (BBE)
Then Jesus came and took the bread and gave it to them, and the fish in the same way.
Darby Translation (DBY)
Jesus comes and takes the bread and gives it to them, and the fish in like manner.
Webster's Bible (WBS)
Jesus then cometh, and taketh bread, and giveth them, and fish likewise.
Young's Literal Translation (YLT)
Jesus, therefore, doth come and take the bread and give to them, and the fish in like manner;

Read in context

  1. 11సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
  2. 12చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
  3. 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
  4. 14యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.
  5. 15వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
Read all of John 21

Cross references

Original words (Greek)

John 21:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.