John · chapter 21 · verse 24
John 21:24 in Telugu
ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.
Ee sangatulanugoorchi saakshyamichchuchu ivi vraasina shishyudu itade; itani saakshyamu satyamani yerugudumu.
John 21:24 in English
- King James Version (KJV)
- This is the disciple which testifieth of these things, and wrote these things: and we know that his testimony is true.
- World English Bible (WEB)
- This is the disciple who testifies about these things, and wrote these things. We know that his witness is true.
- American Standard Version (ASV)
- This is the disciple that beareth witness of these things, and wrote these things: and we know that his witness is true.
- Bible in Basic English (BBE)
- This is the disciple who gives witness about these things and who put them in writing: and we have knowledge that his witness is true.
- Darby Translation (DBY)
- This is the disciple who bears witness concerning these things, and who has written these things; and we know that his witness is true.
- Webster's Bible (WBS)
- This is the disciple who testifieth of these things, and wrote these things: and we know that his testimony is true.
- Young's Literal Translation (YLT)
- this is the disciple who is testifying concerning these things, and he wrote these things, and we have known that his testimony is true.
Read in context
- 22యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
- 23కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
- 24ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.
- 25యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
Cross references
- John 15:27 యోహాను 15:27మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
- John 19:35 యోహాను 19:35ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.
- 3 John 1:12 3 యోహాను 1:12దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.
- 1 John 1:1–2 1 యోహాను 1:1–2జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.
- 1 John 5:6 1 యోహాను 5:6నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
Original words (Greek)
- This · G3778οὗτος hoûtos
- is · G2076ἐστί estí
- disciple · G3101μαθητής mathētḗs
- which · G3588ὁ ho
- testifieth · G3140μαρτυρέω martyréō
- of · G4012περί perí
- things · G5130τούτων toútōn
- and · G2532καί kaí
- wrote · G1125γράφω gráphō
- things · G5023ταῦτα taûta
- and · G2532καί kaí
- know · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- his · G846αὐτός autós
- testimony · G3141μαρτυρία martyría
- is · G2076ἐστί estí
- true · G227ἀληθής alēthḗs