John · chapter 3 · verse 32
John 3:32 in Telugu
తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
Taanu kannavaatinigoorchiyu vinnavaatinigoorchiyu saakshyamichchunu; aayana saakshyamu evadunu angeekarimpadu.
John 3:32 in English
- King James Version (KJV)
- And what he hath seen and heard, that he testifieth; and no man receiveth his testimony.
- World English Bible (WEB)
- What he has seen and heard, of that he testifies; and no one receives his witness.
- American Standard Version (ASV)
- What he hath seen and heard, of that he beareth witness; and no man receiveth his witness.
- Bible in Basic English (BBE)
- He gives witness of what he has seen and of what has come to his ears; and no man takes his witness as true.
- Darby Translation (DBY)
- [and] what he has seen and has heard, this he testifies; and no one receives his testimony.
- Webster's Bible (WBS)
- And what he hath seen and heard, that he testifieth; and no man receiveth his testimony.
- Young's Literal Translation (YLT)
- 'And what he hath seen and heard this he doth testify, and his testimony none receiveth;
Read in context
- 30ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.
- 31పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చు వాడు అందరికి పైగానుండి
- 32తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
- 33ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.
- 34ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
Cross references
- John 3:11 యోహాను 3:11మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- John 15:15 యోహాను 15:15దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
- John 1:11 యోహాను 1:11ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
- John 8:26 యోహాను 8:26మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
- John 5:20 యోహాను 5:20తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
- John 3:33 యోహాను 3:33ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి యున్నాడు.