Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 3 · verse 30

John 3:30 in Telugu

ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.

Aayana hechchavalasiyunnadi, nenu taggavalasi yunnadi.

John 3:30 in English

King James Version (KJV)
He must increase, but I [must] decrease.
World English Bible (WEB)
He must increase, but I must decrease.
American Standard Version (ASV)
He must increase, but I must decrease.
Bible in Basic English (BBE)
He has to become greater while I become less.
Darby Translation (DBY)
He must increase, but I must decrease.
Webster's Bible (WBS)
He must increase, but I [must] decrease.
Young's Literal Translation (YLT)
'Him it behoveth to increase, and me to become less;

Read in context

  1. 28నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
  2. 29పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.
  3. 30ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.
  4. 31పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చు వాడు అందరికి పైగానుండి
  5. 32తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.
Read all of John 3

Cross references

Original words (Greek)

John 3:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.