Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 4 · verse 16

John 4:16 in Telugu

యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.

Yesu neevu velli nee penimitini piluchukoni yikkadiki rammani aameto cheppenu.

John 4:16 in English

King James Version (KJV)
Jesus saith unto her, Go, call thy husband, and come hither.
World English Bible (WEB)
Jesus said to her, “Go, call your husband, and come here.”
American Standard Version (ASV)
Jesus saith unto her, Go, call thy husband, and come hither.
Bible in Basic English (BBE)
Jesus said to her, Go, get your husband and come back here with him.
Darby Translation (DBY)
Jesus says to her, Go, call thy husband, and come here.
Webster's Bible (WBS)
Jesus saith to her, Go, call thy husband, and come hither.
Young's Literal Translation (YLT)
Jesus saith to her, 'Go, call thy husband, and come hither;'

Read in context

  1. 14నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
  2. 15ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
  3. 16యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.
  4. 17ఆ స్త్రీనాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;
  5. 18నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.
Read all of John 4

Cross references

Original words (Greek)

John 4:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.