John · chapter 4 · verse 15
John 4:15 in Telugu
ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
Aa stree aayananu choochi ayyaa, nenu dappigonakundunatlunu, chedukonuta kintadooramu raakundunatlunu aa neellu naaku dayacheyumani adugagaa
John 4:15 in English
- King James Version (KJV)
- The woman saith unto him, Sir, give me this water, that I thirst not, neither come hither to draw.
- World English Bible (WEB)
- The woman said to him, “Sir, give me this water, so that I don’t get thirsty, neither come all the way here to draw.”
- American Standard Version (ASV)
- The woman saith unto him, Sir, give me this water, that I thirst not, neither come all the way hither to draw.
- Bible in Basic English (BBE)
- The woman said to him, Sir, give me this water, so that I may not be in need again of drink and will not have to come all this way for it.
- Darby Translation (DBY)
- The woman says to him, Sir, give me this water, that I may not thirst nor come here to draw.
- Webster's Bible (WBS)
- The woman saith to him, Sir, give me this water, that I may not thirst, neither come hither to draw.
- Young's Literal Translation (YLT)
- The woman saith unto him, 'Sir, give me this water, that I may not thirst, nor come hither to draw.'
Read in context
- 13అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;
- 14నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
- 15ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
- 16యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.
- 17ఆ స్త్రీనాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;
Cross references
- John 6:34 యోహాను 6:34కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
- Romans 8:5 రోమీయులకు 8:5శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
- Psalm 4:6 కీర్తనలు 4:6మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
- James 4:3 యాకోబు 4:3మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
- John 6:26 యోహాను 6:26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Romans 6:23 రోమీయులకు 6:23ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
- John 17:2–3 యోహాను 17:2–3నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
- 1 John 5:20 1 యోహాను 5:20మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
Original words (Greek)
- woman · G1135γυνή gynḗ
- saith · G3004λέγω légō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- Sir · G2962κύριος kýrios
- give · G1325δίδωμι dídōmi
- me · G3427μοί moí
- this · G5124τοῦτο toûto
- water · G5204ὕδωρ hýdōr
- that · G2443ἵνα hína
- thirst · G1372διψάω dipsáō
- not · G3361μή mḗ
- neither · G3366μηδέ mēdé
- come · G2064ἔρχομαι érchomai
- hither · G1759ἐνθάδε entháde
- draw · G501ἀντλέω antléō