Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 4 · verse 24

John 4:24 in Telugu

దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

Devudu aatma ganuka aayananu aaraadhinchu vaaru aatmatonu satyamutonu aaraadhimpavalenanenu.

John 4:24 in English

King James Version (KJV)
God [is] a Spirit: and they that worship him must worship [him] in spirit and in truth.
World English Bible (WEB)
God is spirit, and those who worship him must worship in spirit and truth.”
American Standard Version (ASV)
God is a Spirit: and they that worship him must worship in spirit and truth.
Bible in Basic English (BBE)
God is Spirit: then let his worshippers give him worship in the true way of the spirit.
Darby Translation (DBY)
God [is] a spirit; and they who worship him must worship [him] in spirit and truth.
Webster's Bible (WBS)
God [is] a Spirit: and they that worship him, must worship [him] in spirit and in truth.
Young's Literal Translation (YLT)
God [is] a Spirit, and those worshipping Him, in spirit and truth it doth behove to worship.'

Read in context

  1. 22మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
  2. 23అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.
  3. 24దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
  4. 25ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
  5. 26యేసు నీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
Read all of John 4

Cross references

John 4:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.