Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 4 · verse 37

John 4:37 in Telugu

విత్తువా డొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.

Vittuvaa dokadu koyuvaadokadanu maata yee vishayamulo satyame.

John 4:37 in English

King James Version (KJV)
And herein is that saying true, One soweth, and another reapeth.
World English Bible (WEB)
For in this the saying is true, ‘One sows, and another reaps.’
American Standard Version (ASV)
For herein is the saying true, One soweth, and another reapeth.
Bible in Basic English (BBE)
In this the saying is a true one, One does the planting, and another gets in the grain.
Darby Translation (DBY)
For in this is [verified] the true saying, It is one who sows and another who reaps.
Webster's Bible (WBS)
And herein is that saying true, One soweth, and another reapeth.
Young's Literal Translation (YLT)
for in this the saying is the true one, that one is the sower and another the reaper.

Read in context

  1. 35ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను.
  2. 36విత్తువాడును కోయువాడును కూడ సంతో షించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
  3. 37విత్తువా డొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.
  4. 38మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.
  5. 39నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
Read all of John 4

Cross references

John 4:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.