John · chapter 6 · verse 36
John 6:36 in Telugu
నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
Naayandu vishvaasamunchu vaadu eppudunu dappigonadu.
John 6:36 in English
- King James Version (KJV)
- But I said unto you, That ye also have seen me, and believe not.
- World English Bible (WEB)
- But I told you that you have seen me, and yet you don’t believe.
- American Standard Version (ASV)
- But I said unto you, that ye have seen me, and yet believe not.
- Bible in Basic English (BBE)
- But it is as I said to you: you have seen me, and still you have no faith.
- Darby Translation (DBY)
- But I have said to you, that ye have also seen me and do not believe.
- Webster's Bible (WBS)
- But I said to you, That ye also have seen me, and believe not.
- Young's Literal Translation (YLT)
- but I said to you, that ye also have seen me, and ye believe not;
Read in context
- 34కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
- 35అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
- 36నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
- 37మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
- 38తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.
Cross references
- 1 Peter 1:8–9 1 పేతురు 1:8–9మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
- John 12:37 యోహాను 12:37యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
- Luke 16:31 లూకా 16:31అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.
- John 6:26 యోహాను 6:26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- John 15:24 యోహాను 15:24ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
- John 6:40 యోహాను 6:40ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
- John 6:64 యోహాను 6:64మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.
- John 6:30 యోహాను 6:30వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?