John · chapter 6 · verse 34
John 6:34 in Telugu
కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
Kaavuna vaaru prabhuvaa, yee aahaaramu ellappudunu maaku anugrahinchu maniri.
John 6:34 in English
- King James Version (KJV)
- Then said they unto him, Lord, evermore give us this bread.
- World English Bible (WEB)
- They said therefore to him, “Lord, always give us this bread.”
- American Standard Version (ASV)
- They said therefore unto him, Lord, evermore give us this bread.
- Bible in Basic English (BBE)
- Ah, Lord, they said, give us that bread for ever!
- Darby Translation (DBY)
- They said therefore to him, Lord, ever give to us this bread.
- Webster's Bible (WBS)
- Then said they to him, Lord, evermore give us this bread.
- Young's Literal Translation (YLT)
- They said, therefore, unto him, 'Sir, always give us this bread.'
Read in context
- 32కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.
- 33పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
- 34కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
- 35అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
- 36నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
Cross references
- John 4:15 యోహాను 4:15ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
- John 6:26 యోహాను 6:26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Psalm 4:6 కీర్తనలు 4:6మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.