John · chapter 9 · verse 36
John 9:36 in Telugu
అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా
Anduku vaadu prabhuvaa, nenu aayanayandu vishvaasamunchutaku aayana evadani adugagaa
John 9:36 in English
- King James Version (KJV)
- He answered and said, Who is he, Lord, that I might believe on him?
- World English Bible (WEB)
- He answered, “Who is he, Lord, that I may believe in him?”
- American Standard Version (ASV)
- He answered and said, And who is he, Lord, that I may believe on him?
- Bible in Basic English (BBE)
- He said in answer, And who is he, Lord? Say, so that I may have faith in him.
- Darby Translation (DBY)
- He answered and said, And who is he, Lord, that I may believe on him?
- Webster's Bible (WBS)
- He answered and said, Who is he, Lord, that I may believe on him?
- Young's Literal Translation (YLT)
- he answered and said, 'Who is he, sir, that I may believe in him?'
Read in context
- 34అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
- 35పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.
- 36అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా
- 37యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.
- 38అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.
Cross references
- Romans 10:14 రోమీయులకు 10:14వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
- Matthew 11:3 మత్తయి 11:3అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.
- Song of Solomon 5:9 పరమగీతము 5:9స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
- Proverbs 30:3–4 సామెతలు 30:3–4నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
- John 1:38 యోహాను 1:38యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.