Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 10 · verse 4

Joshua 10:4 in Telugu

లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.

Laakeeshuraajaina yaapheeya yoddakunu eglonu raajaina debeerunoddakunu vartamaanamu pampenu.

Joshua 10:4 in English

King James Version (KJV)
Come up unto me, and help me, that we may smite Gibeon: for it hath made peace with Joshua and with the children of Israel.
World English Bible (WEB)
“Come up to me and help me. Let’s strike Gibeon; for they have made peace with Joshua and with the children of Israel.”
American Standard Version (ASV)
Come up unto me, and help me, and let us smite Gibeon; for it hath made peace with Joshua and with the children of Israel.
Bible in Basic English (BBE)
Come up to me and give me help, and let us make an attack on Gibeon: for they have made peace with Joshua and the children of Israel.
Darby Translation (DBY)
Come up to me, and help me, that we may smite Gibeon; for it has made peace with Joshua and with the children of Israel.
Webster's Bible (WBS)
Come up to me, and help me, that we may smite Gibeon: for it hath made peace with Joshua and with the children of Israel.
Young's Literal Translation (YLT)
'Come up unto me, and help me, and we smite Gibeon, for it hath made peace with Joshua, and with the sons of Israel.'

Read in context

  1. 2ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
  2. 3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
  3. 4లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.
  4. 5కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.
  5. 6గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
Read all of Joshua 10

Cross references

Original words (Hebrew)

Joshua 10:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.