Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 11 · verse 5

Joshua 11:5 in Telugu

ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లయొద్దకు వచ్చిదిగగా

Aa raajulandaru koodukoni ishraayeleeyulato yuddhamu cheyutaku meromu neellayoddaku vachchidigagaa

Joshua 11:5 in English

King James Version (KJV)
And when all these kings were met together, they came and pitched together at the waters of Merom, to fight against Israel.
World English Bible (WEB)
All these kings met together; and they came and encamped together at the waters of Merom, to fight with Israel.
American Standard Version (ASV)
And all these kings met together; and they came and encamped together at the waters of Merom, to fight with Israel.
Bible in Basic English (BBE)
And all these kings came together, and put their forces in position at the waters of Merom, to make war on Israel.
Darby Translation (DBY)
And all these kings met together, and came and encamped together at the waters of Merom, to fight against Israel.
Webster's Bible (WBS)
And when all these kings were met together, they came and encamped together at the waters of Merom, to fight against Israel.
Young's Literal Translation (YLT)
and all these kings are met together, and they come and encamp together at the waters of Merom, to fight with Israel.

Read in context

  1. 3తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయుల కును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా
  2. 4వారు సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని, విస్తారమైన గుఱ్ఱములతోను రథములతోను బయలుదేరిరి.
  3. 5ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లయొద్దకు వచ్చిదిగగా
  4. 6యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్ప గించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను.
  5. 7కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా
Read all of Joshua 11

Cross references

Original words (Hebrew)

Joshua 11:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.