Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 11 · verse 9

Joshua 11:9 in Telugu

యెహోవా యెహోషువతో సెల విచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చి వేసెను.

Yehovaa yehoshuvato sela vichchinatlu atadu vaariki chesenu. Atadu vaari gurramula gudikaali naramunu tegakosi vaari rathamulanu agnito kaalchi vesenu.

Joshua 11:9 in English

King James Version (KJV)
And Joshua did unto them as the LORD bade him: he houghed their horses, and burnt their chariots with fire.
World English Bible (WEB)
Joshua did to them as the LORD told him. He hamstrung their horses and burned their chariots with fire.
American Standard Version (ASV)
And Joshua did unto them as Jehovah bade him: he hocked their horses, and burnt their chariots with fire.
Bible in Basic English (BBE)
And Joshua did to them as the Lord had said to him; he had the leg-muscles of their horses cut and their war-carriages burned with fire.
Darby Translation (DBY)
And Joshua did to them as Jehovah had said to him: he houghed their horses, and burned their chariots with fire.
Webster's Bible (WBS)
And Joshua did to them as the LORD bade him: he houghed their horses, and burnt their chariots with fire.
Young's Literal Translation (YLT)
and Joshua doth to them as Jehovah said to him; their horses he hath houghed, and their chariots burnt with fire.

Read in context

  1. 7కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా
  2. 8యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతముచేసి మహాసీదోనువరకును మిశ్రేపొత్మాయిమువర కును తూర్పువైపున మిస్పే లోయవరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి.
  3. 9యెహోవా యెహోషువతో సెల విచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చి వేసెను.
  4. 10ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము.
  5. 11ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను.
Read all of Joshua 11

Cross references

Original words (Hebrew)

Joshua 11:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.